tag:blogger.com,1999:blog-5847591884797664633.post300930417542978650..comments2023-10-03T07:51:22.813-07:00Comments on ఏకాంతం: చేరదీయుమా { గీతాంజలి ~ 19 }ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5847591884797664633.post-86039687331514491132010-10-10T13:53:27.488-07:002010-10-10T13:53:27.488-07:00@ విజయ్ భాస్కర్ గారు,
మీరు చాలా స్వేచ్ఛ తీసుకుని అ...@ విజయ్ భాస్కర్ గారు,
మీరు చాలా స్వేచ్ఛ తీసుకుని అనువాదం చేసారు... తేలికగా చాలా బాగుంది... థాంక్యూ :)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-2071951933375322332010-09-14T10:16:49.466-07:002010-09-14T10:16:49.466-07:00very affective translation indeed.
nenoo o prayat...very affective translation indeed.
nenoo o prayatnam chesaanu. :-)

మేఘాలతో పాటూ, చీకటీ చిక్కబడుతోంది. ప్రియా, నన్ను మాత్రం వాకిట అవతలే వేచి చూడమన్నావు..
మద్యాహ్నపు హడావిడి అంతా.. మందితోనే నాకు.. కానీ ఈ రాతిరి వేళ, నా కోరిక నీవే కదా.. నేను నీ కొరకే కదా..

కానీ, నువ్వు నీ దర్శనాన్ని ఈయక.. నా మటుకు నన్ను వదిలేస్తే..
ఈ ఒంటరి వర్షపు ఘడియలను ఎలా దాటను నేను ?

నేను రేయిలోకి సూటిగా చూస్తూ ఉండిపోయాను.. నింగి లోతుల్లోకి..
నా హృదయం మాత్రం, గాలి వాటు గా కదిలిపోతోంది.. నిస్పృహతో..

i liked ur writings a lot.Vijay Bhaskarhttps://www.blogger.com/profile/12979004364941011804noreply@blogger.com