tag:blogger.com,1999:blog-5847591884797664633.post505489053168523901..comments2023-10-03T07:51:22.813-07:00Comments on ఏకాంతం: ఏకాంత పథంఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-5847591884797664633.post-44563923035135046862009-07-03T18:14:30.090-07:002009-07-03T18:14:30.090-07:00ఆలస్యం గా చూసాను మీ పోస్ట్ చదివాకా మన్సంతా హాయిగా ...ఆలస్యం గా చూసాను మీ పోస్ట్ చదివాకా మన్సంతా హాయిగా అనిపించిందినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-14613015506454531472009-07-02T04:30:59.046-07:002009-07-02T04:30:59.046-07:00nice, chala bagumdi mee visleshana, nice,
naku tel...nice, chala bagumdi mee visleshana, nice,
naku telugu bloggerlo naa blog ela add cheyyalo teliyatam ledu akkada blog cherchamdi daggara kottina kuda raava tam ledu, meeru komcham cheppara plsహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-54244329905771138772009-06-18T01:27:46.473-07:002009-06-18T01:27:46.473-07:00తొమ్మిది ఆర్లు సీన్ బావుంది అన్నిటికంటేతొమ్మిది ఆర్లు సీన్ బావుంది అన్నిటికంటేఓ చిన్నోడుhttps://www.blogger.com/profile/17793939394969023730noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-5224873430831758462009-06-17T19:14:25.510-07:002009-06-17T19:14:25.510-07:00దృశ్య కావ్యందృశ్య కావ్యంకెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-46569607183909668822009-05-19T11:43:00.000-07:002009-05-19T11:43:00.000-07:00భర్తీ చేయలేని లోటు కలగడం వల్ల 8 రోజులుగా బ్లాగు చూ...భర్తీ చేయలేని లోటు కలగడం వల్ల 8 రోజులుగా బ్లాగు చూసుకోలేకపోయాను. వ్యాఖ్యానించిన అందరికి నెనర్లు..ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-44882208472197515422009-05-19T02:50:00.000-07:002009-05-19T02:50:00.000-07:00Nice capture.Nice capture.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-50559702676360007172009-05-12T09:13:00.000-07:002009-05-12T09:13:00.000-07:00"ఒక్కరినే కన్న తల్లి "..
ఒక ఆహ్లాదకరమైన దృశ్యంలో ..."ఒక్కరినే కన్న తల్లి "..
ఒక ఆహ్లాదకరమైన దృశ్యంలో అకస్మాత్తుగా రంగుల గాఢత ఎక్కువైనట్లుంది..

"ఓ తల్లి ఊగుడు బల్లకి మరో వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది...."

కేవలం నా అభిప్రాయం.. :-)

"నాలుగేళ్ళున్న ఇద్దరు పాపలు...
ఒక పాప జారుడు బల్ల దిగి, ఎవరు గెలుస్తారో చూద్దాము అంటూ పరుగెడుతుంది
ఇంకో పాప పరుగందుకోలేకపోతే, వెనక్కెళ్ళి చేయి పట్టుకుని తనతో పాటు పరుగెట్టిస్తుంది..."

just beautiful!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-83398440286932684992009-05-12T04:59:00.000-07:002009-05-12T04:59:00.000-07:00"ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బి..."ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది" భలే నచ్చింది ఈ లైన్.

చాలా బాగుంది మీ దృశ్యకావ్యం.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-83908448414977354772009-05-10T21:37:00.000-07:002009-05-10T21:37:00.000-07:00మంచి పరిశీలనలు ఉన్నాయి. మీ నిశిత దృష్టికి జయహో.
...మంచి పరిశీలనలు ఉన్నాయి. మీ నిశిత దృష్టికి జయహో.

౧.ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది....
అంతే కదా. ప్రస్తుతం, ఒక్కరు చాలులే, ఇద్దరైతే మజ్జిగపలుచపడుతుందనో, లేక పురుడు వీనింగ్ వంటి గ్రేట్ ఆర్డియేల్ ని ఎవరు భరించగలరు (ఉమ్మడి కుటుంబాలు కావుకదా)అనే ఆలోచనలు మొత్తానికి ఒకే సంతానానికి కుటుంబాలు పరిమితమైపోయేలా చేస్తున్నాయి. అలాంటి వారికి ఇలాంటి పరిస్థితి తప్పదన్న సూచన .... బాగుంది.

౨.మా ఊళ్ళో అయితే ఆ వయసువాళ్ళకి ముని మనవళ్ళు నడవడానికి ఊతంగా వస్తారు. వివాహ వయస్సు పెరగటం వలన తాత అవ్వటానికే అరవై ఏళ్లు దాటుతుంది ఇప్పుడు. ఇప్పటి తరాల్లో ముత్తాతలు అయ్యే అవకాశాలు రాను రాను తగ్గిపోతున్నాయి.

౩.ఈ స్నేహాన్ని ఎప్పటి వరకు నిలుపుకుంటారో...?
ఇలాంటి సీన్లు చూస్తే నాకూ అలాంటి అనుమానాలే వస్తూంటాయి.

౪.ఈరోజు చుడిదార్లో ఉంది
ఇన్ గుడ్ స్పిరిట్స్ అన్నమాట. అందుకే ఆమే మాట్లాడుతూంది.

౫ఇంకో పాప పరుగందుకోలేకపోతే, వెనక్కెళ్ళి చేయి పట్టుకుని తనతో పాటు పరుగెట్టిస్తుంది...

అసంకల్పితంగానే ఆ ట్యూబుని ఎత్తి పక్కన పెట్టాను

పై రెండు వాక్యాల్లో కల్మషంలేని ఆ పాపా, నిస్వార్ధంగా ప్రవర్తించే కవీ ఒక్కలాగే అనిపించారు.

౬.వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పాప--?? అప్పుడే పుట్టేసిందా?? :-)))

అమ్మ ఫోన్ చేసింది...
ఎంత సేపు మాట్లాడాను? 54 నిముషాలు...
పరవాలేదు. ఓమాదిరిగా మాట్లాడు కున్నారన్నమాట.. :-౦

మొత్తంమీద కవిత మంచి దృశ్యాల్ని ఆవిష్కరించింది. ఆనందాన్నిచ్చింది.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-55558611621666964962009-05-10T13:18:00.000-07:002009-05-10T13:18:00.000-07:00మీ దృశ్య కావ్యంలోని పాత్రలన్ని నాకూ అగపడతాయి కానీ ...మీ దృశ్య కావ్యంలోని పాత్రలన్ని నాకూ అగపడతాయి కానీ మా వూర్లో చందమామ పచ్చగా కానరాడు, ఒకరకమైన ఎరుపు వర్ణంలో, ఎవరి మీదనో కినుక వహించినట్లో, లేదా ఎవరి చేతో వొళ్ళంతా ఎర్రగా కందేలా దెబ్బలు తిన్నట్లుగానో అనిపిస్తాడు. నా విధి మీద నేను అలిగినట్లో, లేదా ఆ విధి చేతిలో నేను దెబ్బలు తిన్నట్లుగానో.

కొసమెరుపు బాగుంది, అమ్మ, ఆమెతో సంభాషణ, ఆ అనుభూతి నేనూ చవిచూసాను, రెండు పాత్రల్లోనూ.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-58859397120581972002009-05-10T10:58:00.000-07:002009-05-10T10:58:00.000-07:00దిలీప్ గారూ !
"ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక...దిలీప్ గారూ !
"ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది"
ఎంత చక్కటి భావన ! అంతా....మీరు రాసినదంతా ....
నా కళ్ళ ముందే జరిగినట్టు ....ఓహ్ ....
అమ్మతో 54 నిముషాలు ...:) :)
మా అమ్మతో నా ఫోన్ సంభాషణ గుర్తొచ్చింది ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-77861977509800485272009-05-09T09:53:00.000-07:002009-05-09T09:53:00.000-07:00అవును అందమైన దృశ్యకావ్యం.మొదలు పెట్టిన తీరు చాలా బ...అవును అందమైన దృశ్యకావ్యం.మొదలు పెట్టిన తీరు చాలా బాగుంది.తరువాత అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను.మధ్య మధ్య అరే ఇది బాగుందే అనిపించేలా కొన్ని చిత్రాలు.చూసిన ప్రతి సన్నివేశానికీ మీ మాటల ముగింపు ఇవ్వడం చాలా బాగుంది.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-54444796810691542292009-05-09T02:56:00.000-07:002009-05-09T02:56:00.000-07:00గాడమైన నిట్టుర్పూ ......నా ప్రమేయంలేకుండా ......గు...గాడమైన నిట్టుర్పూ ......నా ప్రమేయంలేకుండా ......గుడ్ ,Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-20797146622917063072009-05-08T18:52:00.000-07:002009-05-08T18:52:00.000-07:00ఒక మంచి దృశ్యకావ్యం...ఒక మంచి దృశ్యకావ్యం...YaminiCRhttps://www.blogger.com/profile/16391307657722903023noreply@blogger.com