tag:blogger.com,1999:blog-5847591884797664633.post6616252218039131584..comments2023-10-03T07:51:22.813-07:00Comments on ఏకాంతం: కాలపు కడలి కెరటాలు: మొద్దబ్బాయిఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-5847591884797664633.post-52205791401658252802008-07-22T03:47:00.000-07:002008-07-22T03:47:00.000-07:00Hi Dilip garu, mee jnapakam bagundi, dani gurinchi...Hi Dilip garu,
mee jnapakam bagundi,
dani gurinchi raasina vaakyalu inka bagunnayi. nigoodhamyna tatvikata kanpinchindi.
Thanks for Sharing them.
ArunaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-12271607471428048962008-07-15T03:58:00.001-07:002008-07-15T03:58:00.001-07:00మంచి టపా... మనసులో దాగి ఉన్నా భావాలు కవిత్వం లో ప్...మంచి టపా... మనసులో దాగి ఉన్నా భావాలు కవిత్వం లో ప్రస్ఫుటితంగా కనిపిస్తున్నాయి.మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్.https://www.blogger.com/profile/01217253400520157481noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-41801946011674871112008-07-15T03:58:00.000-07:002008-07-15T03:58:00.000-07:00మంచి టపా... మనసులో దాగి ఉన్నా భావాలు కవిత్వం లో ప్...మంచి టపా... మనసులో దాగి ఉన్నా భావాలు కవిత్వం లో ప్రస్ఫుటితంగా కనిపిస్తున్నాయి.మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్.https://www.blogger.com/profile/01217253400520157481noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-5818664789771014872008-07-14T02:29:00.000-07:002008-07-14T02:29:00.000-07:00ఆన్నయ్య..మీరు..ఇలా ఎప్పటి నుండి రాస్తున్నారు..అబ్బ...ఆన్నయ్య..మీరు..ఇలా ఎప్పటి నుండి రాస్తున్నారు..
అబ్బో ఈ మార్పేంటో...!!!!
మొత్తానికి చాలా బాగున్నాయి మీ gyapakaalu.
చివరి లైన్స్ చాలా బాగా రాసారు.........మీనాక్షిhttps://www.blogger.com/profile/09132490176190065447noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-58084860411493418892008-07-13T12:05:00.000-07:002008-07-13T12:05:00.000-07:00@ మోహనాబాధ్యత ఉంటుంది... నాకూ చెప్పాలనిపిస్తుంది.....@ మోహనా
బాధ్యత ఉంటుంది... నాకూ చెప్పాలనిపిస్తుంది... :-)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-15074654361271508782008-07-13T10:46:00.000-07:002008-07-13T10:46:00.000-07:00మోహనా.. మీరు దిలీప్ గారినే అడిగినా.. ఆ సమాధానం నాక...మోహనా.. మీరు దిలీప్ గారినే అడిగినా.. ఆ సమాధానం నాకు చెప్పాలని ఉంది. చేదునే మిగిల్చినా జ్ఞాపకానికి బాధ్యత ఉంటుంది. అది ఎలా అంటే.. నా స్వగతం చెప్పాలి. అది రాద్దామా వద్దా అని చాలా ఆలోచించాను.. ఇప్పుడు మీ ప్రశ్నకోసమైనా నేను చెప్పాల్సిందే!!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-49520901946347970942008-07-13T09:04:00.000-07:002008-07-13T09:04:00.000-07:00దిలీప్ గారూ..ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు...ప్...దిలీప్ గారూ..

ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు...
ప్రతి నాణానికి రెండు వైపులున్నట్టు జ్ఞాపకాలకి కూడా మరో కోణం ఉంది.వాటిని భద్రంగా దాచుకునే వారికి తీపి తో పాటు చేదు అనుభవాలూ గుండెల్లో మెదులుతూ ఉంటాయి. గుంపులో ఉన్నా గోడ కట్టి ఒంటరిని చేసేస్తాయి. అలాంటి చేదు జ్ఞాపకం కూడ ఒక బాధ్యతను మనకు అందించటనికే అంటరా?
తీపి ఎంత అందమో, చేదు అంతే అవసరం. ఏమంటారు ?మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-85410893553371483152008-07-13T05:03:00.000-07:002008-07-13T05:03:00.000-07:00@ నిషిగంధ గారుజ్ఞాపకాల ఒక భాధ్యతని గుర్తుచేసినందుక...@ నిషిగంధ గారు
జ్ఞాపకాల ఒక భాధ్యతని గుర్తుచేసినందుకు చాలా నెనర్లు
"మన జ్ఞాపకాలు మన పట్ల నిర్వర్తించే అతి ముఖ్యమైన బాధ్యత మనల్ని ఎప్పటికీ ఒంటరిని చేయకపోవటం..."
అవును కదా... ఇంకేమి చేసినా చెయ్యకపోయినా జ్ఞాపకాలు మనల్ని పలకరిస్తూ, మన ఒంటరితనాన్ని దూరం చేస్తాయి..
మా క్లాస్లో 20 బెంచీలు, బెంచ్ కి ముగ్గురు.. నేను మధ్యలో నాకు అటు ఇటు కృష్ణ కిషోర్, వెంకటేశ్వర రావు కూర్చునేవాళ్ళు...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-74144316094838119192008-07-13T04:57:00.000-07:002008-07-13T04:57:00.000-07:00@ స్వాతిథాంక్స్ రా.. ఇంకా రాస్తాను... చూస్తూ ఉండు ...@ స్వాతి
థాంక్స్ రా.. ఇంకా రాస్తాను... చూస్తూ ఉండు :-)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-12754051377117065962008-07-13T04:50:00.000-07:002008-07-13T04:50:00.000-07:00@ రాధిక గారు:-) నెనర్లు... మీ వ్యాఖ్య బాగుంది... న...@ రాధిక గారు
:-) నెనర్లు... మీ వ్యాఖ్య బాగుంది... నిజమే...మనం ఈ క్షణంలో ఇలానే ఎందుకు ప్రవర్తిస్తాము అంటే, కొన్ని జ్ఞాపకాలు మనల్ని వెన్నంటి ఉండటం వల్లేమో అని నేను కూడా అనుకుంటాను...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-42715315856031472372008-07-12T18:52:00.000-07:002008-07-12T18:52:00.000-07:00btw, రాధిక కామెంట్ కవితలా చాలా బావుంది!!btw, రాధిక కామెంట్ కవితలా చాలా బావుంది!!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-84572076211623790512008-07-12T18:51:00.000-07:002008-07-12T18:51:00.000-07:00I really enjoyed reading it!! మన జ్ఞాపకాలు మన పట్ల...I really enjoyed reading it!! మన జ్ఞాపకాలు మన పట్ల నిర్వర్తించే అతి ముఖ్యమైన బాధ్యత మనల్ని ఎప్పటికీ ఒంటరిని చేయకపోవటం.. అవి సదా మనల్ని వెన్నెంటే ఉంటాయి.. నీ శివాలయం స్కూల్ చాలా బావుంది.. మా అమ్మని కూడా పాప టీచర్ అంటారు తెలుసా! కానీ తనెప్పుడూ బెజవాడ శివార్లు దాటెళ్ళలేదు కాబట్టి నీ చెవులు మెలేసిన ఘనత తనదైఉండదు :-)
బెంచ్ లీడరా! ఎంతమంది ఉండేవాళ్ళు మీ స్కూల్లో బెంచ్ కి? 3 or 5?నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-24139223547823598262008-07-12T12:47:00.000-07:002008-07-12T12:47:00.000-07:00annayyaexcellent ivanni na tho kalisi perigina ma ...annayya

excellent ivanni na tho kalisi perigina ma annayya ne anipistundi okkasari!...chala chala bavunnayi annayya.....ekkado ekkadiko tesukuvelutunnavu..okka sari...enno enno madura gnapakalu gurthutestunnavu!..thank u so much!!!!!!!!!!Swathihttps://www.blogger.com/profile/06564566505015953059noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-15823011868881668952008-07-12T05:27:00.000-07:002008-07-12T05:27:00.000-07:00చాలా బాగా చెప్పారు .అందరూ చెపుతున్నట్టుగా ఆ మాటలు ...చాలా బాగా చెప్పారు .అందరూ చెపుతున్నట్టుగా ఆ మాటలు కట్టిపడేసాయి.నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది..
నా ఈ మంచితన0్ నిజంగా నాదా లేక
అనుక్షణ0్ వెంటాడే నా జ్నాపకాలదా?
ఈ అర్ధంచేసుకునే గుణ0్ నాదా లేక
ప్రతీ క్షణ0్ ప్రశ్ని0చే నా అనుభవాలదా?
నిజంగా జ్నాపకాలు ఖరీదులేని/కట్టలేని విలువయిన స0పదలు.అలాంటి స0పద నాదగ్గర చాలా ఉంది.:)రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-8123859089718214862008-07-12T02:47:00.000-07:002008-07-12T02:47:00.000-07:00excellent.keep writingexcellent.keep writingAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-43110387199437799672008-07-11T23:00:00.000-07:002008-07-11T23:00:00.000-07:00@ శ్రీ విద్య@ వేణూ శ్రీకాంత్మీకూ అలానే అనిపించిందా...@ శ్రీ విద్య
@ వేణూ శ్రీకాంత్
మీకూ అలానే అనిపించిందా? :-) నెనర్లు...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-82037089177864984622008-07-11T22:58:00.000-07:002008-07-11T22:58:00.000-07:00@ మోహన నా జ్ఞాపకాలతో మీ జ్ఞాపకాలని పోల్చుకుంటే, నే...@ మోహన

నా జ్ఞాపకాలతో మీ జ్ఞాపకాలని పోల్చుకుంటే, నేను పరిశీలించిన కోణంలో మీరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది.. :-)
అవును నా జ్ఞాపకం నా చేత నా క్లాస్మేట్లకి ఉపయోగపడగలిగేట్టు చేసిందనే నేను ఆ పరిశీలనతో ముగించాను... మీరు కూడా అలానే అంటుంటే అది కేవలం నా పరిశీలనే కాదు నిజం అని నమ్మేస్తున్నాను. :-)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-43800256750691081212008-07-11T22:54:00.000-07:002008-07-11T22:54:00.000-07:00@ పూర్ణిమనువ్వు కూడానా? :-)@ మహేష్ గారునెనర్లు@ పూర్ణిమ
నువ్వు కూడానా? :-)

@ మహేష్ గారు
నెనర్లుఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-48835347858469271622008-07-11T12:25:00.000-07:002008-07-11T12:25:00.000-07:00టపా చాలా బావుంది దీపూ...మీ కవి హృదయం కనపడుతుంది......టపా చాలా బావుంది దీపూ...మీ కవి హృదయం కనపడుతుంది...

"బహుశా మన ప్రతి జ్ఞాపకానికి భవిష్యత్తులో మన ద్వారా నెరవేర్చాల్సిన భాధ్యత ఏదోకటి ఉంటుందేమో!.."

నిజమే చాలా బాగా చెప్పారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-84410942579249184272008-07-11T11:26:00.000-07:002008-07-11T11:26:00.000-07:00చివరలో పదాలు మనసుని ఒక్కసారి కుదిపేసాయండి. నిజమే ప...చివరలో పదాలు మనసుని ఒక్కసారి కుదిపేసాయండి. నిజమే ప్రతీ జ్ఞాపకం వెనక నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఒకటి వుంటుందేమో...Srividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-69340780621409468972008-07-11T09:02:00.000-07:002008-07-11T09:02:00.000-07:00>>మన ప్రతి జ్ఞాపకానికి భవిష్యత్తులో మన ద్వారా నెరవ...>>మన ప్రతి జ్ఞాపకానికి భవిష్యత్తులో మన ద్వారా నెరవేర్చాల్సిన భాధ్యత ఏదోకటి ఉంటుందేమో!

100%.

మా తాతగారు ఇంటర్మీడియట్ విధ్యార్థులకు గణితం బోధించేవారు. నా చిన్నప్పుడు ఆయనని చూడటానికి ఎక్కడి నుంచో వచ్చే వారి విధ్యార్థులను చూసి, "ఎన్నో సంవత్సరాల తరువాత కూడా వారు అంత అభిమానం చూపిస్తున్నారంటే తాతగారు వారికేదో చాలా విలువైనదే అందించి ఉండాలి" అనిపించేది. కనీ ఎప్పుడూ అర్థమవ్వలేదు.

నాకు పాఠాలు చెప్పటం అంటే సరదా. ఎంత అంటే...నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో నన్ను డౌట్లు అదిగిన వారికి, పరీక్షకి ఒక గంట ముందైనా సరే టైం లేదని కానీ, నాకు రాదు అని కాని ఎప్పుడు చెప్పలేదు. నాకు తెలియకపోతే నేర్చుకుని మరీ చెప్పేదాన్ని. అలా నాకు తెలిసింది వారికి చెప్పేటప్పుడు చాలా బాగా అనిపించేది. ఇంకా మా జూనియర్లు అప్పుడప్పుడు వచ్చి కొన్ని టాపిక్స్ చెప్పించుకునేవారు. అందులో చాలా మంది నాకు అసలు పరిచయం లేని వారు కావటం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరొచ్చినా తిరిగి వెళ్ళేప్పుడు సంతృప్తి గా వెళ్తూ అది నాకు కూడా పంచేవారు. ఇక రోజంతా అది చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. వారికి మార్కులు బాగా వస్తే ఆ ఆనందం ఎలాంటిదో నేను మీకు కొత్తగా చెప్పనక్కర్లెదు కదండి దీపు గారూ...

కళ్ళు లేని విధ్యార్థినులకు, పాఠాలు చెప్పిన రోజున కాని నాకు అర్థం కాలేదు నాకు నా జీవితం లో ఆ సంఘటనల ప్రాముఖ్యత. మీ ఈ టపా చదివితే గాని తెలియలేదు ఆ జ్ఞాపకాల విలువ.

ఇప్పుడు మీకు అర్థమయ్యిందా, మీ ఈ జ్ఞాపకం నెరవేర్చిన బాధ్యత ? :)

ధన్యవాదాలు దీపూ గారూ..మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-13162953735160561762008-07-11T08:57:00.000-07:002008-07-11T08:57:00.000-07:00బాగుంది. మీకవిత్వంలో ఉన్న సున్నితత్వపు "ఝలక్" ఇందు...బాగుంది. మీకవిత్వంలో ఉన్న సున్నితత్వపు "ఝలక్" ఇందులోకూడా కాస్త తళుక్కు మనిపించింది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5847591884797664633.post-25814473863808285582008-07-11T08:24:00.000-07:002008-07-11T08:24:00.000-07:00హే... బెంచీ లీడర్ కాంసెప్ట్ మీ బడిలో కూడా ఉందా?? మ...హే... బెంచీ లీడర్ కాంసెప్ట్ మీ బడిలో కూడా ఉందా?? మా దగ్గరే పరిమితం అనుకున్నా. నేనూ ఆ లీడర్ల గుంపులో ఉన్నాను మరి :-)

ఏ విషయాన్ని అయినా మీరంతలా విశీదకరించి ఎలా చెప్పగలరో ఇప్పుడు అర్ధమైయ్యింది నాకు.

జ్ఞాపకాలు ఇలా వ్యాసంగా రాయడమేం?? నేనో కవిత కోసం ఎదురు చూస్తూ ఉన్నా!! :-(Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com