ఏదీ నా చుక్కని తారా తీరంలో నే చూడని దిక్కు లేదు
నిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది
అయినా ఆశ కోల్పోలేదు
అలుపు రానీలేదు
మరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!
మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని
గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..
నా ఏకాంతాన్ని వరిస్తానన్న ఆ నా జాబిల్లి... వర్ధిక! నిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది
అయినా ఆశ కోల్పోలేదు
అలుపు రానీలేదు
మరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!
మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని
గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..
