ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, September 2, 2009

చిన్మయ సూక్తి... { గీతాంజలి ~ 9 }



ఓ అవివేకీ, నిన్ను నీ భుజాలపై మోసుకో యత్నించు! ఓ బికారీ, నీ గడప వద్దకొచ్చి యాచించు!

నీ భారాన్నంతా అన్నీ మోయగల ఆతని చేతుల్లో వదిలివేయి, ఇక ఎన్నడూ విచారంతో వెనుదిరిగి చూడకు.

నీ కోరిక తన ఊపిరి తాకిన దీపం నుండి వెలుగుని ఒక్కసారిగా పోగొడుతుంది. అది కల్మషమైనది - మలినమైన దాని చేతులతో నీ కానుకలని తీసుకోకు. పవిత్రమైన ప్రేమతో అందించినవే స్వీకరించు.





O Fool, try to carry thyself upon thy own shoulders! O beggar, to come beg at thy own door!

Leave all thy burdens on his hands who can bear all, and never look behind in regret.

Thy desire at once puts out the light from the lamp it touches with its breath. It is unholy - take not thy gifts through its unclean hands. Accept only what is offered by sacred love.

3 comments:

రాధిక said...

దిలీప్ అనువాదాలకి అందులోనూ ధారావాహికలా వచ్చేవాటికి స్పందన తక్కువగా వుంటుంది.తప్పకుండా చదువుతున్నా కామెంటు దగ్గరకొచ్చేసరికి తరువాత భాగానికి రాద్దాములే అనేసుకుంటాము.మీరు మాత్రం రాస్తూ వుండండి.చాలా బాగుంటున్నాయి.

. said...

దిలీప్ గారు దణ్ణాలు దణ్ణాలు
very good thought ....
keep going like this and do continue the next kavithas in regular intervals ..
because we are waiting here.....

once again excellent thought బట్
మద్య మద్యలో మీ ఉప్పొంగే భావాల అమృతాన్ని కూడా మాకు పంచండి మరీ ఇల్లాగే ఐతే కుదరదు మరి ...

Anonymous said...

very very good lines. ..chaalaa chaalaaa baagundi👍👌