ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Saturday, April 2, 2016

టొమాటీయో స్పైసీ గ్రీన్ సాస్ఇందాకే  లైబ్రరి దాటిపోయింది


అక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలు
మనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్
ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయి


ఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతాను
గ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..
యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుంది

నీకో విషయం చెప్పాలి


ఈ మధ్య ఫార్మర్స్ మార్కెట్ కి కూరగాయల కోసం వెళ్ళడం మానేసాను
జేబులో డాలర్ బిల్లు లేకపోతే అసలు వెళ్ళడమే మానేసాను
అక్కడ టొమాటీయో స్పైసీ గ్రీన్ సాస్తో హెలపేనో చీజ్ తమాలే తిని
మ్యుజిషన్ కి నీ డాలర్ బిల్లు ఇచ్చి రావడమే నా శనివారం పని


అప్పుడప్పుడూ గమ్యం లేకుండా తిరుగుతుంటానా
దారిలో ఏదైనా పార్క్ కనపడితే ఉదాటున కార్ కర్బ్ సైడ్ పార్క్ అవుతుంది
దట్టమైన చెట్ల నీడల్లోనూ, ఆదమరిచిన నిద్రలోనే నీ మరపు తెలుస్తుంది
ఈ మధ్య, నీ గాఢతని మరింకేవీ నింపలేకపోతున్నాయిఇప్పుడు నాకు తెలుసు
ఇక నుండి  ఆ నీడలు, నా నిద్ర నీకు శత్రువులని10 comments:

Sree said...

Viraham... good one. Tondarlo ee ekantam sukhantam kaavalani aasistoo... Peddammay

Unknown said...

Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com

Lalitha said...

మొదటిసారిగా మీ బ్లాగ్ చూశానండీ. ఎవరినో గుర్తు చేసుకుంటున్నట్టున్న - భాష, ప్రాస అంతగా పట్టించుకోకుండా - సింపుల్ గా రాసిన మీ ఈ కవిత - బావుంది.
~ లలిత

Anonymous said...

i will say 👌👌👌

GARAM CHAI said...

nice blog...
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

GARAM CHAI said...

Bithiri Sathi Comedy Beats Bramhanandam | GARAM CHAI
https://www.youtube.com/watch?v=12isspWprbM

GARAM CHAI said...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

Movie Masti said...

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..

https://www.ins.media/

Unknown said...

good morning
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

తెలుగురీడ్స్ said...

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్