అభిరుచులో, అభిమానాలో మన జీవితాలని పెనవేస్తాయి.. సమాంతరంగా..
మరేవో కారణాలు వాటిని అదుపులో ఉంచుతాయి
మన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందే
నిన్ను నువ్వు కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్ని
నీ చుట్టూనే ఉండే ఏమీ కాని వాడిని
నా పరిధిలోనే బతికే పరాయివాడిని
నేస్తం! నేను కేవలం నీ నేస్తాన్ని!
23 comments:
బావుంది. చాలా చక్కగా హృద్యంగా చెప్పబడింది ఈ కవిత.
touching post!
nice
"మన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందే"
Superb, Dear!
హ్మ్..............
మన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందే
chala bavundi migatavi kooda chadivi cheptanu
హుమ్మ్.........!
hmm చాలా బాగుంది దిలీప్ గారు ...
hmm చాలా బాగుంది దిలీప్ గారు ...
hmmmmmmmmmmmm
చాలాబాగుంది దిలీప్..
Raaja vaaru joolu vidilchuthunnaru ikkada!
నిన్ను నువ్వు కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్ని !!
తను తనని కోల్పోతూ నిన్ను కలుపుకోవాలని చేసే ప్రయత్నం..ఈ రెండిటి మధ్యలో కనిపించీ కనిపించకుండా ఉన్న శూన్యం అంతులేని అగాధాన్ని గుర్తుచేస్తుంది !! దగ్గరితనాన్ని దూరం చేస్తూ..దూరాన్ని దగ్గర చేస్తూ !!
చాలా బావుంది కవిత :)
అందరికీ నెనర్లు! :)
hmmmm..nice
"abhiruchulo.....abhimaanaalo....penavestaayi.....samaantharam gaa evo adupulo unchutayi...."...u r absolutely right!!
Yes, U r nothing but a body like everyone, a unique sequence of thoughts, and some ego.
chala bavundi
Thanks Vardhika! :-)
chala bavundi... ! kindi lines chala bagunnayi..
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్ని
నీ చుట్టూనే ఉండే ఏమీ కాని వాడిని
నా పరిధిలోనే బతికే పరాయివాడిని
thanks anDi..
nICE pOST
Post a Comment