వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Thursday, October 13, 2011
ఏకాంతవశం
లాలా లా లా ల లలలలా
చిరు గాలి.. ల లా లా.. సరాగాలలా...
వెండి వెన్నెల ల లా లా వెంటాడే ఊహలా...
వాన న నా నా వెల్లువయి పొంగే వలపులా...
తార ర రా రా తారాడే నీ తలపులా..
మే...ఘం! మ్ హు హూ నిండు కుండ నా హృదయంలా..
ఎందుకీ
ఎందుకీ
పరవశం?
పరవశం!
Brilliantly put!!!! పరవశం అంటే ఎలా ఉంటుందో.... మనసెలా పరి పరి విధాల పర-వశం :D కాగలదో... చిటికేలేస్తూ.. హాయిగా పాటలా చాలా తేలిగ్గా ఆహ్లాదంగా అన్నిటినీ మించి అందంగా భలే చెప్పేసారు.
10 comments:
ఎందుకంటే... అందుకే మరి! ;)
అందుకే అంటే ఎందుకే మరి ? హ్హా.. చెప్పు మరీ
Brilliantly put!!!!
పరవశం అంటే ఎలా ఉంటుందో....
మనసెలా పరి పరి విధాల పర-వశం :D కాగలదో...
చిటికేలేస్తూ.. హాయిగా పాటలా చాలా తేలిగ్గా ఆహ్లాదంగా అన్నిటినీ మించి అందంగా భలే చెప్పేసారు.
Such a pleasure to read.. Well Done. Congrats! :)
Mastaaruu..matter చెప్తే మేము కూడా మీతో చిటికెలు కలుపుతాం ఆనందంగా :)
పరవశం ఎందుకేంటీ? అంత అందగాడయిన, మగవాళ్ళని సైతం అనడంతో కట్టి పడేసే మన చంద్ర మామయ్య ఉండగా వద్దన్నా వచ్చేదే పరవశం.
:)
ఎందుకంటే ఏమి చెప్పేది? మైమరపుకి మరపెక్కువ మరి! :)
@ రసజ్ఞ గారు
వాడు మీకు చంద్ర మావయ్య అండి. నాకు అది చందమామ! :)
@ అందరికీ నెనర్లు! :)
Fantastic! Mind blowing!! Unbelievable!!! Wat I heard last night dats I am watching nw.
kotha viseshalento telusukovalanundi :)
తనువు మరచి, తరుణం మరచి
మిమ్మల్ని మీరే మరచి!
అంత ఆనందంగా పాడుకుంటున్నారు. మీరు 'ఏకాంతవశం'అయ్యు౦టారబ్బా..
మీకు, మీ కుంటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు దిలీప్ గారూ..
Post a Comment