ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, November 4, 2011

ఏ(ఈ) కాంతపు దిలీప్!

ఏదీ నా చుక్కని తారా తీరంలో నే చూడని దిక్కు లేదు
నిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది
అయినా ఆశ కోల్పోలేదు
అలుపు రానీలేదు

మరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!
మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని
గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..
నా ఏకాంతాన్ని వరిస్తానన్న ఆ  నా జాబిల్లి...  వర్ధిక!

21 comments:

Indian Minerva said...

Congrats bro!!

మధురవాణి said...

Wowww... How sweet! :)
భలే భలే.. ఏకాంతపు దిలీప్ ఈ కాంతా దిలీప్ అయ్యారన్నమాట! :)
Congratulations to both of you!

Padmarpita said...

కంగ్రాట్స్ దిలీప్ గారు!

పద్మ said...

Congratulations. :)

Sree said...

bhale bagundi bullabbay... she is very sweet and simple.. you look great together.. pellikocchestunnagaa migataavi akkada cheptaa.

Sujata said...

Congratulations..

Where is the treat ?

Krishna said...

Congratulations Dileep.

kiran said...

wow...congratulationsssss:)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

:))))))

పట్టలేని ఆనందం; నాక్కూడా....

:))))))))))))))))))))))))))))))
:))))))))))))))))))))))))))))))

ఎందుకో ? ఏమో ! said...

nice

?!

ఏకాంతపు దిలీప్ said...

@ Indian Minerva
Thanks bro!

@మధురవాణి
Thank you from both of us :-)

@Padmarpita
Thanks anDi.

@Padma
Thank you :)

@Sree
peddammaayi, thank you! raakapOtE cheptaa!

@Sujata
Thank you. Meeru eppuDanTE appuDE :-)

@Krsna
Thank you

@Kiran
Thank you :)

@Bhaskar
:-)thanks bava!

ఏకాంతపు దిలీప్ said...

@ఎందుకో ? ఏమో !
Thank you! :-)

Sree said...

chaala chaala bavundi post......... mari mee vardhikanu maaku eppudu parichayam chestunnaru? parinayam taruvate ante oppukomu

Paddu said...

ల లా..ల ల లా..ల ల లా ;)

'వర్ధికా'దిలీప్ కు శుభాకాంక్షలు :)

Mohanatulasi said...

Very nice Dileep garu :-)

And congratulations!

మోహన said...

:)

జ్యోతిర్మయి said...

దిలీప్ గారూ..అభినందనలు. ఇకనుండి మిమ్మల్ని ఏకాంతపు దిలీప్ అనడం బావుండదేమో..

Swathi said...

Congrats Annayya Amma cheppindi..inka chala vinalani undi..

ఏకాంతపు దిలీప్ said...

@ శ్రీ
తను మీ దగ్గరే ఉంటుంది కదా.. ఇంక నేను చూపించేది ఏంటి? కావాలంటే వెళ్ళి చూడటమే! :)

@ తులసీమోహన్ గారు
థాంక్స్ అలాట్! :-)

@ మోహనా
:-)

@ జ్యోతిర్మయి గారు
థాంక్ యూ.. నా ఏకాంతానికి ఏమీ కాదండి... తనూ వచ్చి చేరుతుంది!

@ స్వాతి
థాంక్స్ రా.. మాట్లాడుకుందాము!

Anonymous said...

ma vardhika ne me ardhangi ga chesukuntunna dileep gariki abhinandhanalu.very nice .......... me blog.

Dileep said...

thank you for all comments