ఆకు ఆకు మధ్య ఎడం
స్పష్టంగా కనపడుతుంది
చూపుల దారికి చుక్కల పందిరికి మధ్య
మబ్బు గోడలు అడ్డు పెట్టేసాయి
చిరు గాలీ ఇటు రావాలోసారి
ఆ ఎడబాటుని ఎడం చేయాలి
కుండపోత కావాలి ఇపుడు
జాబిల్లిని నా కన్నుల్లో ప్రతిష్టించాలిపుడు
చుక్కల సాక్షిగా
కుండపోత కావాలి నాకు
రెప్పపాటు చాలు
10 comments:
first 8 lines are beautiful n more meaningful compared to the last 3..
avi ee poem lo andam gaa athikinattu saripoledanipinchindi dileep..
but the starting is wonderful:)
I just realized that all your poems soemhow deal with pain of seperation..aren't they? :))
chaala baagundandi.
@Manasa
I would have stopped at 7th line, If I just wanted to describe inactivity in Nature.
From 8th line, it is all about me. Those lines are intense, atlease for me, and I read it so.
Even I read lines 7 and 10 in different notes. They mean different things for me.
So till 7th it is about Nature outside and from 8th it is about Nature inside.
And regd seperation! No... nobody claimed me so far,to feel seperation from that person. :-D
I invite you to read again to find longing in my writings(not all of those..). Longing for that special someone.. :-)
@Padmarpita
Thanks andi.
>>చిరు గాలీ ఇటు రావాలోసారి
somehow liked this line very much. An intimate tone.
>>కుండపోత కావాలి ఇపుడు
జాబిల్లిని నా కన్నుల్లో ప్రతిష్టించాలిపుడు
చుక్కల సాక్షిగా
కుండపోత కావాలి నాకు
కుదరదంటే కుదరదంతే..!
కుండపోత కురిసేయ్యాలంతే!!
:)
overall an intense note.
Good one. Keep writing.
ఏకాంతపు దిలీప్ గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
...and I read them all again! :)
One thing that is really great you/your blog is that you post quite regularly..something that most of us are not able to do..:(
Keep bloggin'..!
ఎడబాటుని ఎడం చెయ్యటానికి కుండపోత కావాలి సరే మరి కుండపోత కురిసినప్పుడు జాబిల్లి రాదుగా కన్నుల్లో దాచుకోటానికి? :)
మానసా,
చివరి మూడు లైన్లే కవితకి ప్రాణం. రెప్పపాటు అయినా సరే ఆ కుండపోత అడ్డు గోడ కట్టిన ఆ మబ్బులని కరిగించాలన్న తపన (ఆ మబ్బులు ఎడబాటుకి దారి తీసిన కారణాలు. కుండపోత కురిసినప్పుడు ఆ మబ్బులు కరిగి నీరైపోయినట్టు, ఎడబాటుకి దారి తీసిన కారణాలు కూడా కరిగిపోవాలని), వర్షం పడిన తరువాత ప్రకృతి చూడండి ఎంత ప్రశాంతంగా, చల్లగా ఉంటుందో. మబ్బులన్నీ కరిగి నీరై ఆ జాబిల్లి తొంగి చూస్తుంది. అలానే ఎడబాటుకి కారణమైన కారణాలన్నీ కరిగి, తొలగి హృదయాలు చేరువ కావాలన్న తపన ఆ చివరి మూడు లైన్లు.
@Manasa
Thanks for paying attention. :)
I am not that regular! It is just a coincidence that I have been active when you just started exploring. :)
I am confident on you. You will prove to be more prolific and regular than you can imagine of yourself now. Happy blogging. :)
@మోహన,
థాంక్స్ :) Yes! An intimate dialogue with Nature.
@ పద్మ
కుండపోత తరవాత కనపడుతుంది కదా :) అది చాలు కదా :)
నేను తేలికగా మీకు ఎలా అర్ధమయిపోతానో నాకు అసలు అర్ధం కాదు ఒక్కోసారి! :)
Post a Comment