వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
ఈ కవితతో మీ స్టైల్ మారిందనిపిస్తుంది.వ్యక్తీకరణలో చిక్కదనం వచ్చిందనిపించింది.ఇన్నాళ్ళూ మీకవితల్లో భావం బావుందనిపించేది.ఇప్పుడు అల్లిక కూడా బావుంది.కీప్ ఇట్ అప్
'ఇంత' అని చెప్పటానికి నేను చేస్తున్న ప్రయత్నం ముందు 'ఎంత' అనే నీ ప్రశ్న వామనుడికి మల్లే పెరిగిపోతూ... నన్ను "మాటలకు అందనంత" అని చెప్పేలా చేస్తుంది దిలీప్.. నీ కవిత !!
ఎంత, ఎంత, ఎంత... చదివి ఒక పాటలోని లైను గుర్తొచ్చింది... "అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా? ........." :)
నా సమాధానాలు.... కన్నీళ్ళు మోయలేనంత. గుండెల్ని కాల్చేసేంత. ఆ రోప్పి జీవితమయెంత. మనసును గుండెల్లో కాక కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సినంత. . . . అమరావతి నగర ప్రవేశాన్ని సైతం త్యాగం చేయ్యగలిగినంత. గుండెల్లోనే ఉన్నానని నమ్మగలిగేంత.
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలొ సృష్టి జరుగుతుందని..
10 comments:
మాటల్లో చెప్పలేనంత! ;-)
ఈ కవితతో మీ స్టైల్ మారిందనిపిస్తుంది.వ్యక్తీకరణలో చిక్కదనం వచ్చిందనిపించింది.ఇన్నాళ్ళూ మీకవితల్లో భావం బావుందనిపించేది.ఇప్పుడు అల్లిక కూడా బావుంది.కీప్ ఇట్ అప్
'ఇంత' అని చెప్పటానికి నేను చేస్తున్న ప్రయత్నం ముందు 'ఎంత' అనే నీ ప్రశ్న వామనుడికి మల్లే పెరిగిపోతూ... నన్ను "మాటలకు అందనంత" అని చెప్పేలా చేస్తుంది దిలీప్.. నీ కవిత !!
ఎంత అంటే చెప్పలేనంత
బాగుంది మీ కవిత.......
ఎంత, ఎంత, ఎంత...
చదివి ఒక పాటలోని లైను గుర్తొచ్చింది...
"అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?
........." :)
నా సమాధానాలు....
కన్నీళ్ళు మోయలేనంత.
గుండెల్ని కాల్చేసేంత.
ఆ రోప్పి జీవితమయెంత.
మనసును గుండెల్లో కాక కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సినంత.
.
.
.
అమరావతి నగర ప్రవేశాన్ని సైతం త్యాగం చేయ్యగలిగినంత.
గుండెల్లోనే ఉన్నానని నమ్మగలిగేంత.
బాగుంది.
బాగుంది మీ కవిత :)
idi nachindi naaku....
మధుర వాణి, పద్దు, పద్మార్పిత, అభిసారిక, నీలిమ
నెనర్లు అండి.
రాధిక,
:) ఏమోనండి. అల్లిక గురించి ఆలోచించ కుండానే ఎప్పటి లానే రాసేసాను. వాడే వస్తువులు అయితే మారాయి.
మోహన
బాగున్నాయి, మీ సమాధానాలు. :)
Chaaaaala bavundi!!!
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలొ సృష్టి జరుగుతుందని..
idi chaaala chaaala bavundi!
@Mohana.. mee samadhaanalu chaala bavunnayi :)
Post a Comment