మేఘ మాల పరుగులు తీస్తుంది
వాటి వెనక తారలూ తళుక్కుమంటున్నాయి
నెలవంక అంత నిండుగా ఉంది ఏంటో!
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
ప్రశాంతత అంతా ఆవరించి ఉంది
మాములుగా అయితే ఈ బాహ్య స్థితి నాలో ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది
కానీ ఇప్పుడేంటి?
పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు!
గడచిన క్షణం ఏం పలికించింది నాలో?
ఈ క్షణం? ఏమీ లేదు
అంతా శూన్యం
9 comments:
waah...waah
Wow Dileep!
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది !!
నచ్చింది! నేను కూడా ఇలానే ఆలొచిస్తాను :P
శూన్యం అంటే?
ఏమీ లేకపోవటమా??!
శూన్యం లోనే సృష్ఠి జరిగుతుంది, శూన్యం లోనే ప్రకృతి ఉందని నేను అనుకుంటాను. గమనించండి.
నా ఆలోచనలు పక్కనపెడితే టపా బాగుంది. Subtle expressions.
>>నెలవంక అంత నిండుగా ఉంది ఏంటో!
>>ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది.
ఇవి నాకు నచ్చాయి.
మనసు వికల్పపు చీకటిలో చిక్కుకున్నప్పుడు, మనసు వికల్పపు చీకటిలో చిక్కుకున్నప్పుడు, వెలుగు రేఖల ఆలోచనలు దరి చేరవు.
అంతరాల్లో శూన్యత అంతా ఆవరిస్తుంది.
ఆ స్థితి దానంతట అదే తొలగిపోవాలి.
When Manasu is caught in the darkness of uncertainty, there won’t be any ray of thought.
Vacuum is created in the world inside. And the state will change in due course.
Darkness is suffocating, but only then will the....
The ray of light be clear with the density of darkness.
The way of life be made with the spark of light.
I wish that soon a torch emerges piercing the darkness inside you parting you from it and lights up your way.
Good Luck!
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది...
చాలా బాగుంది :)
పైన అందరూ చెప్పినట్టు.. << ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది.>> ఈ లైన్ చాలా బాగుంది. కవిత మొత్తంగా కూడా బాగుంది. :-)
chaala bavundi.......
kaani ee soonyata 'kalam' ki matrame parimitama leka manasulo kooda jorabadinda?
--sree lakshmi
Very nice..
Thanq..
Post a Comment