ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, June 19, 2011

మేఘాల నీడల్లో



ఎటు నుండి వస్తాయో..
అనుకోని వేళల్లో గొడుగు పడతాయి
ఎండల్లో సేదతీరుస్తాయి
వెన్నెల్లో అలరిస్తాయి

కరిగి కదిలిస్తాయి
కదిలి కరిగిస్తాయి

వాటి ఉనికిని కోల్పోయి నా ఉనికిని ప్రశ్నిస్తాయి
కాని నా ఉనికిని ఇష్టంగా చూసేది వాటి నీడల్లోనే

ఎటు నుండి వస్తాయో... ఎటెళ్తాయో..

మేఘాలు ఆడవే అన్నాను కదూ!


.

10 comments:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

అలరించావు! :)

Krishna said...

Good one. Lot of sensitivity filled words. :-)

మోహన said...

:) baagundi.

>>కరిగి కదిలిస్తాయి
కదిలి కరిగిస్తాయి
idi naaku naccindi.

Pranav Ainavolu said...

కరిగి కదిలిస్తాయి
కదిలి కరిగిస్తాయి

సూపర్ :)

గిరీష్ said...

keka

సీత said...

bavundi!

Anonymous said...

http://www.earnparttimejobs.com/index.php?id=3504129

Indian Minerva said...

బాదలే ఐసెహీ హోతే యారో
వొహ్ బదల్తే రెహ్తే హై
హమే బదల్ దేతె హై
ఎక్ దిన్ అచానక్ హమే ఛోడ్‌కె
ప్యార్‌సె భీ బద్లా లెతే హై

ఏకాంతపు దిలీప్ said...

@Indian Minerva
Exactly! You saw me! :)

Indian Minerva said...

I am just being omniscient. I know/seeevrybody :-D