ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
'ఆడ'వి అంటే అక్కడివి అనా?
chaalaa chaalaa bavundi :)
హహహహా.....
అవునవును.. సందేహం లేదు, అవి ఆడవే...!! ఈడవి కాలేవు మరి!
ఎందుకంటే అంతొక్కటే కాదు, చేతికి కూడా చిక్కవు కదా!!
btw - nice pic
What a thought!
very reative, I must say!
అమ్మాయిలని బాగా అర్థం చేసుకున్నట్టున్నారే! ;-)
Good one! :-)
:D How true!
@ పద్మ గారు
:)
@ శ్రీ విద్య గారు
చాలా రోజుల తరవాత! నెనర్లు :)
@ మోహన గారు
నెనర్లు :)
@ మానసా
:)
@ మధురవాణి గారు
అంతేనంటారా? :)
@ సుజ్జి గారు
:)
nice ;-)
నవ్వుతారేంటి దీపు గారు. సీరియస్ గానే అడిగాను. ఆడవి ఈడకి రాలేవు కదా. రాలేనివి ఈడనున్నవారి చేతికి చిక్కవు కదా. చిక్కనివాటి అంతు తెలియటం కష్టం కదా.
అవును పద్మ గారు. "ఆడ"వి ఈడకి రావు. ఈడకే కాదు యాడకీ రావు. యాడకీ రాలేనివి అంతెలా చిక్కుతాయి. ఏదో నా పిచ్చి గానీ :P
righto
Post a Comment